SEVA-2


అయోధ్యలో శ్రీ రామ కళ్యాణ యాత్రకు రాలేని వారికి శుభవార్త

యాత్రకు రావటానికి అవకాశం లేని వారు మీ గోత్రనామాలతో ప్రత్యేక వేద పండితుల బృందంచే అయోధ్యలో శ్రీరామ కళ్యాణంతో పాటు 2 జ్యోతిర్లింగాలు 9 శక్తి పీఠాలు మొత్తం 24 క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు చేయించుకొను అవకాశం కల్పించింది హిందూ ధార్మిక పీఠం.

పూజ చేసిన కుంకుమ, గాజులు, పూజ చేసిన పసుపు కొమ్ములు, 2 చేతి రక్షలు, రుద్రాక్ష, విభూతి, శ్రీ రామ కళ్యాణ ముత్యాల తలంబ్రాలు.

ఫిబ్రవరి 5న యాత్ర ముగిసిన అనంతరం పైన పేర్కొన్న ప్రసాదాలు మీరు తెలిపిన అడ్రస్ కు పంపబడును.
మీ గోత్రనామాలు నమోదు చేసుకొనుటకు సంప్రదించండి: 9553199199, 8096199199

Gallery

Image 1 Image 2 Image 3

Gallery

Image 1
Image 2
Image 3

Contact Us

Payment Details

Bank Name: ICICI Bank

Branch: KAKINADA

IFSC Code : ICIC0000280

Account Number: 028005008078

Account Name: HINDOO DHARMIKA PEETHAM

Mobile Number: 8096199199

Please make the payment to the above account. Your seva will be processed upon successful payment.

QR Code

UPI ID : hindoodharmikapeetham.ibz@icici          8096199199